Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సురేఖ వాణి కూతురు సుప్రీత పుట్టినరోజు వేడుకలు.. వీడియో ఇదిగో!

Surekha Vani daughter Supritha birthday celebrations
  • ఘనంగా సుప్రీత 21వ బర్త్ డే సెలబ్రేషన్స్
  • పార్టీలో హాట్ గా కనిపించిన తల్లీకూతుళ్లు
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో 
ప్రముఖ సినీ నటి సురేఖవాణి కుమార్తె సుప్రీత 21వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సెలబ్రేషన్స్ ను సురేఖ గ్రాండ్ గా నిర్వహించింది. ఈ వేడుకల్లో తల్లీ, కూతురు ఇద్దరూ చాలా హాట్ గా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా సుప్రీతకు గ్రీటింగ్స్ చెపుతూ, మంచి భవిష్యత్తు ఉండాలని ట్వీట్లు చేస్తున్నారు.  
Surekha Vani
Daughter
Supreetha
Birthday

More Telugu News